F3 Movie Will Be Shown At The Usual Ticket Prices In Theaters | Telugu Filmibeat

2022-05-16 4

It has been rumored recently that movie ticket rates are deciding the future and outcome of the movie. It is being propagated that one category has moved away from theaters just because of the high ticket rates |సినిమా టికెట్ రేట్లు సినిమా భవిష్యత్ ని, రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నాయనే మాట ఇటీవల బలంగా వినిపిస్తోంది. కేవలం టికెట్ రేట్లు భారీగా ఉన్నాయనే కారణంతోనే ఓ వర్గం థియేటర్లకు దూరమైందని.. ఆర్ఆర్ఆర్ అందుకు మినహాయింపని, కేజీఎఫ్-2 రేట్లు అందుబాటులో ఉండటం వల్లే జనాలను రప్పించగలిగిందనే ప్రచారం జరుగుతోంది.


#Venkatesh
#Dillraju
#Varuntej
#Tamanna
#Anilravipudi
#Sunil